సినిమాలలో మరియు పలు బహిరంగ ప్రదేశాలలో పద్మశ్రీ వాడకంపై సుప్రీం కోర్టు ఈరోజు కొన్ని నిబంధనలను విధించింది. ఈ టైటిల్ ని ఇంటి ప్లేట్ లముండు, బండి వెహికల్ బోర్డ్లకు, సినిమాలకు మరియు సినిమాహాళ్ళలో వాడడం నిషేధం అని తెలిపింది
బ్రహ్మానందం, మోహన్ బాబు తమ తమ సినిమాల టైటిల్ కార్డులలో ఈ పద్మశ్రీ ని వాడుకుంటున్నారని కేసు ఫైల్ చేస్తే మోహన్ బాబు పెట్టిన పిటీషన్ ను పరిశీలించి కోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ కేస్ సుప్రీం కోర్టు వరకూ వెళ్ళడం విశేషం
కోర్టు తమ తదుపరి తీర్పును ఈ నెల 17కి వాయిదా వేసింది