అల్లు శిరీష్ చిత్రంలో ప్రత్యేకపాత్ర పోషించనున్న సంపూర్ణేష్ బాబు

అల్లు శిరీష్ చిత్రంలో ప్రత్యేకపాత్ర పోషించనున్న సంపూర్ణేష్ బాబు

Published on Aug 3, 2013 7:20 PM IST

Sampurnesh-babu-and-Allu-Sh
టాలీవుడ్ లో ఈ మధ్య బర్నింగ్ స్టార్ గా పాపులర్ అయిన సంపూర్ణేష్ బాబుకు ఈమధ్య డిమాండ్ ఎక్కువైంది. తాజా సమాచారం ప్రకారం మన సంపూ అల్లూ శిరీష్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘కొత్త జంట’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడట.మారితినే స్వయంగా సంపూ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక పాత్రను సిద్ధంచెశాడట .ఈ వార్త కనుక నిజమైతే మన బర్నింగ్ స్టార్ ను తెరపై ఏ విధంగా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం సంపూ ‘హృదయకాలేయం’ అనే సినిమాలో నటిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు