రామానాయుడు స్టూడియోలో డాన్స్ చేస్తున్న సంపూ

రామానాయుడు స్టూడియోలో డాన్స్ చేస్తున్న సంపూ

Published on Jul 17, 2013 4:25 PM IST

Sampoornesh Babu
పాపులర్, క్రేజీ గా పేరు తెచ్చుకున్న సంపూర్నేష్ బాబు ప్రస్తుతం మెగా మాగ్నమ్ ‘హృదయ కాలేయం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. సంపూర్నేష్ బాబుకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం తను రామానాయుడు స్టూడియోలో సాంగ్ షూటింగ్ లో వున్నాడు. సంపూ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ టెక్నికెల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నామని తెలియజేశాడు. ఈ ‘హృదయ కాలేయం’ సినిమా ట్రైలర్ కి యూటుబ్ లో మంచి స్పందన లబించింది. ఇప్పటికి దానిని 6.6 లక్షల మంది వీక్షించారు. ‘స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఎస్.ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ వంటి చాలా మంది ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు