అంజాన్ షూటింగ్ లో సమంత

అంజాన్ షూటింగ్ లో సమంత

Published on Apr 9, 2014 10:00 PM IST

samntha
ప్రస్తుతతరం హీరోయిన్లలో సమంతది అగ్ర స్థానం అని చెప్పవచ్చు. దాదాపు ఈ భామ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఏకకాలంలో ఈ ముద్దుగుమ్మ కొన్ని భారీ ప్రాజెక్ట్ లలో నటించేస్తుంది

బెల్లంకొండ సురేష్, వి.వి వినాయక్ ల సినిమా, ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమాలలో బిజీగా వున్న సమంత
తమిళంలో సూర్య, విజయ్ ల సరసన నటిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లో తన పాత్ర షూటింగ్ పూర్తిచేసుకుని సూర్య ‘అంజాన్’ సినిమాకోసం హుటాహుటున ముంబై బయలుదేరింది

ఈ సినిమాలో సమంత గ్లామర్ పాత్ర పోషించనుందని సమాచారం

తాజా వార్తలు