రామూ, విష్ణుల కలయికలో సినిమా??

RGV-and-Vishnu-Manchu
తాజా సమాచారం ప్రకారం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి మంచు విష్ణు ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందని, రామూకు, విష్ణుకు నడుమ ప్రాధమిక చర్చలు జరిగాయని సమాచారం

కధనాల ప్రకారం ఈ సినిమాలో రామూ సంగీతం, నిర్మాణం విషయాల జోలికి పోవట్లేదట. వీరిద్దరూ కాక మూడో వ్యక్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామూ గతంలో తీసిన ‘అనగనగా ఒక రోజు’ లా వుండే ఆస్కారం వుందట

ఈ వార్తపై రామూ నుండి గానీ, విష్ణు నుండి గానీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. చూద్దాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో..

Exit mobile version