రీడర్స్ ఛాయస్ : బెస్ట్ డైరెక్టర్ అఫ్ 2012

రీడర్స్ ఛాయస్ : బెస్ట్ డైరెక్టర్ అఫ్ 2012

Published on Jan 3, 2013 2:00 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకులకి ప్రత్యేక స్థానం, గౌరవం ఉంది. మన తెలుగు సినిమాలో హీరో తరువాత అత్యదిక పారితోషికం తీసుకునేది దర్శకులే. అగ్ర దర్శకులు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. 2012 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ దర్శకుడు ఏ స్థానాల్లో నిలిచారో పబ్లిక్ ఓటింగ్ ద్వారా నిర్ణయించాము. ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.

గమనిక : మా సైట్ విజిట్ చేసిన వారు వేసిన ఓట్లతో ఫలితాలను అందిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ ఫలితాలలో 123తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు