రామయ్యా వస్తావయ్యా సింగ్ ఎ సాంగ్ కాంటెస్ట్

రామయ్యా వస్తావయ్యా సింగ్ ఎ సాంగ్ కాంటెస్ట్

Published on Oct 2, 2013 9:25 AM IST

RV
రామయ్యా వస్తావయ్యా సింగ్ ఎ సాంగ్ కాంటెస్ట్

మీరు రామయ్యా వస్తావయ్యా సింగ్ ఎ సాంగ్ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

1. రామయ్యా వస్తావయ్యా సినిమాలోని ఓ సాంగ్ ని మీ వాయిస్ తో పాడండి. (పాటల కోసం క్లిక్ చెయ్యండి – http://goo.gl/05XnBn)

2. దాన్ని వీడియోగా తీసి యుట్యూబ్ లో అప్లోడ్ చెయ్యండి.

3. ఆ యుట్యూబ్ లింక్ ని ట్విట్టర్ లో #RVContest అని పెట్టి డైరెక్టర్ హరీష్ శంకర్ ఐడికి @harish2you ట్యాగ్ చెయ్యండి.

గమనిక : ఈ పోటీలో పాల్గొనే వారు పూర్తి పాటని పాడాల్సిన అవసరం లేదు. కనీసం ఒక నిమిషం

పాట పాడినా కాంటెస్ట్ కి అర్హత సంపాదించినట్లే.

మీ వీడియో ని సబ్ మిట్ చెయ్యాల్సిన ఆఖరి తేదీ – 9 అక్టోబర్ 2013

మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్.. పార్టిసిపేట్ చేసే అందరికీ అల్ ది బెస్ట్.!!!

ఈ కాంటెస్ట్ విజేతలకు రామయ్యా వస్తావయ్యా ప్రింట్ చేసిన ఏదైనా ఒక గిఫ్ట్ ఐటెం పైన ఎన్.టి.ఆర్, హరేస్ష్ శంకర్, దిల్ రాజు సైన్ చేసి ఇస్తారు, అలాగే ఫస్ట్ డే రామయ్యా వస్తావయ్యాకి టికెట్స్ ఇస్తారు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు