తుఫాన్ అతనికి తెగ నచ్చేసిందట

తుఫాన్ అతనికి తెగ నచ్చేసిందట

Published on Jul 18, 2013 1:26 PM IST

Ram-CHaran
బాలీవుడ్ లో రామ్ చరణ్ మొదటి సినిమా ‘జంజీర్’ ఈ ఏడాది సెప్టెంబర్ 6న భారీ విడుదలకు సిద్ధంగావుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కట్ విడుదలైంది. అపూర్వ లిఖియా దర్శకుడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ పేరు ‘తుఫాన్’. ఈ ఫస్ట్ కట్ ను చుసిన మెగా కుటుంబం చాలా ఆనందంగా ఉన్నారంట . డబ్బింగ్ జూలై 21 నుండి మొదలుకానుంది. యోగి తెలుగు వెర్షన్ ను పర్యవేక్షిస్తున్నాడు. ఆయిల్ మాఫియా నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు