రామ్ చరణ్ తేజ్ కాబోయే మామ గారి నుండి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తనకు కాబోయే మామ గారు ఒక గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. రామ్ చరణ్ కి స్వతహాగా గుర్రాలంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ ఎంతో ముచ్చటి పోలో టీం కొనుక్కున్న విషయం మనకు తెలిసిందే. మగధీర సినిమా తరువాత ఆయనకు గుర్రాలంటే మక్కువ ఏర్పడింది. రామ్ చరణ్ ముచ్చట పడి కొనుక్కున్న పోలో టీం ఫైనల్లో గెలిచి వేజేతగా నిలిచింది.