నవంబర్ 16 అనగా గత శనివారం ఇండియా మరియు మహారాష్ట్ర గర్వించదగ్గ పవర్ఫుల్ లీడర్ బాలా సాహెబ్ థాక్రే కన్ను మూశారు. ఇది విని ముంబై ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ థాక్రే ఫ్యామిలీ కి క్లోజ్ ఫ్రెండ్, గతంలో వీరిద్దరూ కలిసి కొంత సమయాన్ని కూడా గడిపారు. ఆయన చనిపోయిన వార్త విని భాధకి గురైన రజినీ థాక్రే ఫ్యామిలీకి తన సంతాపాన్ని ఒక లెటర్ ద్వారా తెలిపారు.