రజిని కాంత్ మరియు కమల్ హాసన్ మూడు దశాబ్దాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. కె బాల చందర్ దర్శకత్వంలో రజిని కాంత్ తెరంగేట్రం చేసిన చిత్రం “అపూర్వ రాగంగల్” లో కమల్ హాసన్” ప్రధాన పాత్ర పోషించిన విషయం కూడా తెలిసిందే.తరువాత రజినీకాంత్ పెద్ద తార అయ్యే వరకు ఇద్దరు కలిసి చాలా చిత్రాలు చేశారు. వీరిద్దరు కలిసి చిత్రం చెయ్యనున్నారు అని పలుమార్లు పుకార్లు వచ్చాయి. ఈ మధ్య కమల్ హాసన్ ని దీని గురించి అడుగగా ఆ పుకార్లను ఖండించారు “నేను మరియు రజిని కలిసి చిత్రం చెయ్యడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని, దక్షిణాదిన నిర్మాత తట్టుకోగలడు అని అనుకోవట్లేదు. అది జరగదు అనే అనుకుంటున్నాను” అని అన్నారు. రజినికాంత్ ఎంపిక చేసుకున్న చిత్రాలే చేస్తున్నారు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో “కోచ్చాదియాన్” చిత్రాన్ని చేస్తున్నారు. దీని తరువాత కె వి ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కమల్ హాసన్ తన రాబోతున్న చిత్రం “విశ్వరూపం” ప్రమోషన్ మీద పూర్తిగా దృష్టి సారించారు. త్వరలో అయన హాలీవుడ్ లో అరంగేట్రం చెయ్యనున్నారు.
రజిని, కమల్ చిత్రం ఇక లేనట్లేనా?
రజిని, కమల్ చిత్రం ఇక లేనట్లేనా?
Published on Dec 23, 2012 2:30 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!