భార్య గాత్రానికి ముగ్ధుడైన రజినీకాంత్

Rajinikanth-impressed-with-
విక్రమసింహా సినిమాలో రజినీ ఒక చిన్న పాట పాడిన విషయం విదితమే. కానీ ఆ సినిమాలో రజినీ భార్య లత కూడా ఒక పాటను పారిన విషయం తక్కువమందికి తెలుసు

ఈ సినిమాలో ఆ పాటవిని రజిని ముగ్దుడయిపోయాదట. భవిష్యత్తులో ఆమెను మరిన్ని పాటలు పాడమని కూడా కోరాడట. లత 80వ దశకంలో పాటలు పాడిన విషయం చాలామందికి తెలియదు

ఈ సినిమాను సౌందర్య రజినికాంత్ తెరకెక్కించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలకానుంది

Exit mobile version