రాజమౌళి చేతులమీదుగా తమిళ మర్యాద రామన్న ఆడియో

ss-rajamouli
టాప్ డైరెక్టర్ రాజమౌళి మర్యాద రామన్న సినిమా తమిళ వెర్షన్ ఆడియో ని విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాడు. తెలుగులో సునీల్ పోషించిన ఈ పాత్రను తమిళ కామెడీ నటుడైన సంతానం పోషించడం గమనార్హం

ఈ నెల 11న జరగనున్న ఈ వేడుకలో రాజమౌళి తమిళ దర్శకుడు ఎస్. శంకర్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. ఈ సినిమాలో ఆషనా జవేరి, నాగినీడు, రవి ప్రకాష్, వి.టి.వి గణేష్ లు నటిస్తున్నారు

Exit mobile version