ఎస్ ఎస్ రాజమౌళిని “మఖ్ఖీ” చిత్రం మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ చిత్రం ఇప్పటికే బాలివుడ్లో విమర్శకుల మెప్పు పొందింది. ఈ చిత్రం చూసిన వాళ్ళంతా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వీటన్నింట్లో శేఖర్ కపూర్ గారి కామెంట్స్ రాజమౌళిని ఆనందంలో ముంచెత్తాయి. “మిస్టర్ ఇండియా”,”బందిట్ క్వీన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు భారతదేశంలో ఉత్తమ దర్శకుల్లో ఒకరు. “ఈగ చిత్రం నాకు చాలా ఇచ్చింది సంపద,పేరు,బాలివుడ్ అవకాశాలు వీటన్నింటికన్నా ముఖ్యంగా శేఖర్ కపూర్ తో స్నేహం” అని రాజమౌళి ట్వీట్ చేశారు. వీళ్ళు ఇద్దరు కలిసి చాలా సేపు గడిపినట్టు తెలుస్తుంది “రాజమౌళితో చాలా సేపు మాట్లాడాను చిత్రాల గురించి అదొక అద్భుతమయిన అనుభవం చాలా మంది ప్రయత్నించారు కాని రాజమౌళి నన్ను తిరిగి చిత్రాలను తెరకెక్కించడానికి ఒప్పించారు. ఆయనకి చిత్రాల మీద ఉన్న ఆసక్తి నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది” అని శేఖర్ కపూర్ అన్నారు. ఇది చూస్తుంటే రాజమౌళి “మఖ్ఖీ” చిత్రానికి ఎటువంటి స్పందన వస్తుంది చెప్పవచ్చు.
శేఖర్ కపూర్ కామెంట్స్ తో మేఘాల్లో రాజమౌళి
శేఖర్ కపూర్ కామెంట్స్ తో మేఘాల్లో రాజమౌళి
Published on Oct 13, 2012 1:59 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)