‘రేసు గుర్రం, నా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలుస్తుంది’, అని ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. ఈ సినిమా బారీ అంచనాల నడుమ ఈ నెల 11న విడుదల కానుంది.
‘నన్ను నేను ఎవ్వరితోను పోల్చుకోను, నా సొంత రికార్డులు నేనే నియమించుకుంటానని’, అల్లు అర్జున అన్నాడు.
ఇటీవలే బన్ని – స్నేహ దంపతలకు మగబిడ్డ జన్మించాడు, ఈ విషయంపై అయన మాట్లాడుతూ, తండ్రినవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.