ఈరోజు “రచ్చ” భారీ విడుదల


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మాస్ యాక్షన్ చిత్రం “రచ్చ” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం భారీ ప్రింట్లతో వేసవిని క్యాష్ చేసుకోవడానికి భారీగా విడుదల అవుతుంది. తమన్నా కథానాయికగా చేస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీకోసం మేము లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం.

Exit mobile version