ప్రత్యేకం : పివిపి నిర్మాతగా బాలకృష్ణ 100వ సినిమా

ప్రత్యేకం : పివిపి నిర్మాతగా బాలకృష్ణ 100వ సినిమా

Published on Apr 6, 2014 7:40 PM IST

balakrishna_pvp1

మా పాఠకుల కోసం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. బాలకృష్ణ నటించబోయే 100వ సినిమాని పివిపి నిర్మించనున్నాడు. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది.

ఇప్పటికే బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా ఇది. ఇక ఈ సినిమాకి సంబదించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.

తాజా వార్తలు