నాగ చైతన్య మరియు పూరి జగన్నాధ్ త్వరలో కలిసి ఒక చిత్రం చేయబోతున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం 25 మార్చ్ 2012 న ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ బిజినెస్ మ్యాన్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక చిత్రం చేయనున్నారు. నాగ చైతన్య సరసన నటించేందుకు ఒక ప్రముఖ యువ నటిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా తెలిచేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
త్వరలో ప్రారంభం కానున్న నాగ చైతన్య – పూరి జగన్నాధ్ చిత్రం
త్వరలో ప్రారంభం కానున్న నాగ చైతన్య – పూరి జగన్నాధ్ చిత్రం
Published on Nov 28, 2011 1:36 PM IST
సంబంధిత సమాచారం
- వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్‌తో అల్లాడించిన ప్రదీప్
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ : ఈ వీడియో చూస్తే గూస్బంప్స్ ఖాయం!
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’
- చరణ్-ఉపాసన మరో గుడ్ న్యూస్.. మెగా ఫ్యామిలీ సంబరాలు..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!
- 2026లో నాలుగు పై కన్నేసిన శర్వానంద్..?
- సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ లేనట్టేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టైటిల్ టీజ్‌తో హైప్ పెంచేసిన ప్రభాస్-హను
- అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..?
- పోల్ : పెద్ది , ది ప్యారడైజ్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే, మీరు ఏ సినిమా చూస్తారు..?
- మాస్ నెంబర్‌గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- “They Call Him OG” నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్: పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం 5 భాషల్లో విడుదల
- ‘ఓజీ’పై కన్నడ డైరెక్టర్ వైరల్ కామెంట్స్
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!