పాండవులు పాండవులు తుమ్మెద సినిమాపై పుకార్లను కొట్టిపారేసిన ప్రణీత

పాండవులు పాండవులు తుమ్మెద సినిమాపై పుకార్లను కొట్టిపారేసిన ప్రణీత

Published on Jan 25, 2014 4:04 AM IST

Pranitha_Subash
పాండవులు పాండవులు తుమ్మెద సినిమాపై వస్తున్న పుకార్లను ప్రణీత ఖండించింది. గతకొన్ని రోజులుగా మనోజ్, ప్రణీతల మధ్య లిప్ కిస్ సీన్ వుందని ప్రచారం జరుగుతుంది. నిజానికి వీరు ముద్ధుపెట్టుకున్న ఒక ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది

దీనికి సంబంధించి ప్రణీత మాట్లాడుతూ “సినిమాలో ఎటువంటి లిప్ కిస్ లేదు. ఇంటర్నెట్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ఒక పాటలో సీన్. అధి ఒక సెకండ్ కూడా వుండదు” అని తెలిపింది. అంతేకాదు ఆమె బికినీలో కనిపిస్తుందనే వార్తను కొట్టిపారేసింది. నా మీద పుకార్లు నాకు కూడా తెలీదని ఛలోక్తి విసిరింది

ఈ సినిమానే కాక ఈ భామ ఎన్.టీ.ఆర్, సమంతల రభస, కన్నడలో బ్రహ్మ సినిమాలో నటిస్తుంది

తాజా వార్తలు