పూలరంగడు నైజాం కలెక్షన్స్

పూలరంగడు నైజాం కలెక్షన్స్

Published on Feb 21, 2012 1:45 PM IST


కామెడీ హీరో సునీల్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఏరియాల నుండి మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో మొదటి మూడు రోజులకు గాను ఒక కోటి 64 లక్షల రూపాయల షేర్ దక్కించుకుంది. సునీల్ హీరోగా వచ్చిన సినిమాల్లో ఇది మంచి వసూళ్లు అని చెప్పుకోవాలి. వీరభద్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె. అచ్చిరెడ్డి నిర్మాత. ఇషా చావ్లా హీరొయిన్ గా నటించిన ఈ చిత్ర మిగతా ఏరియ కలెక్షన్స్ కూడా కొద్దిసేపట్లో అందిస్తాం.

తాజా వార్తలు