ఫోటో మూమెంట్: బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య బ్యూటిఫుల్ స్నాప్

ఫోటో మూమెంట్: బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య బ్యూటిఫుల్ స్నాప్

Published on May 7, 2025 12:23 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో భారీ హిట్ అయ్యిన ‘క’ తర్వాత తన నుంచి మరిన్ని సినిమాలు చేస్తుండగా ఈ సినిమా మధ్యలోనే తన ప్రేమ పెళ్లి చేసుకున్న సినిమా సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’ హీరోయిన్ రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్నాడు.

అయితే గత కొన్నాళ్ల కితం ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. మరి లేటెస్ట్ గా రహస్య కొన్ని బ్యూటిఫుల్ స్నాప్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. అందులో తన బేబీ బంప్ తో మరియు కిరణ్ తో కలిపిన పిక్స్ తో ఆమె పంచుకోవడం వైరల్ గా మారాయి. ఇవి చూసిన ఆమె ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’తో పలకరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు