ఫోటో మూమెంట్: ‘అఖండ’తో ఔరంగజేబు..!

ఫోటో మూమెంట్: ‘అఖండ’తో ఔరంగజేబు..!

Published on Jul 5, 2025 6:21 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గానే టీజర్ తో క్రేజీ ట్రీట్ ని అందించారు. అయితే ఓ పక్క బాలయ్య ఈ సినిమా షూట్ చేస్తూనే ఇతర పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.

ఇలా ఓ సూపర్ క్లిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖండ బాలయ్య లేటెస్ట్ గా పవన్ హరిహర వీరమల్లులో ఔరంగబుగా కనిపించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ లు కలిసి కనిపించారు. మరి తన డాకు మహారాజ్ విలన్ తో కలిసి బాలయ్య హ్యాపీగా నవ్వుతు కనిపించడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారింది. ప్రస్తుతం వీరి రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు