డల్లాస్ గ్రాండ్ నిర్వహించనున్న పాడుతా తీయగా ఫైనల్స్

డల్లాస్ గ్రాండ్ నిర్వహించనున్న పాడుతా తీయగా ఫైనల్స్

Published on Jul 4, 2013 6:00 AM IST

Padutha-theeyaga
ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ ప్రపంచంలోని తెలుగు వారందరి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ షో ఆరవ బాగం జరుగుతోంది. మొట్ట మొదటి సారిగా ఈ ప్రోగ్రామ్ ని యుఎస్ఎ లో నిర్వహిస్తున్నారు. చాలా రోజులనుండి సాగుతున్న ఈ ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ చాలామంది గాయకులను మనకు పరిచయం చేసింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ని లాస్ ఏంజిల్స్, హోస్టోన్, ఆస్టిన్ లాంటి చాలా సిటీస్ లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫైనల్స్ ని జూలై 6న డల్లాస్ లో నిర్వహించనున్నారు. మీరు గనుక ఈ ప్రోగ్రామ్ ని చూడాలనుకుంటే , ప్రముఖ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రాన్ని లైవ్ లో వినాలనుకుంటే మీ టికెట్స్ ని ఇప్పుడే కొనుకోండి. http://www.etvpt.com.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు