‘ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే

‘ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే

Published on Oct 19, 2025 11:03 AM IST

OTT

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జియో హాట్‌స్టార్‌ :

ఘోస్ట్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌5) ఇంగ్లీష్‌

ఎల్స్‌బెత్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌3) ఇంగ్లీష్‌

ది నైబర్‌హుడ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌8)ఇంగ్లీష్‌

హౌ టు ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌ (మూవీ) ఇంగ్లీష్‌/ తెలుగు

ది చెయిర్‌ కంపెనీ (వెబ్‌సిరీస్: సీజన్‌ 5) ఇంగ్లీష్‌

మర్దాగ్‌: డెత్‌ ఇన్‌ ది ఫ్యామిలీ (వెబ్‌సిరీస్: సీజన్‌1) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌

అందోందిత్తు కాలా (మూవీ) కన్నడ

బాఘీ 4 (మూవీ) హిందీ: (* ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన)

పరన్ను పరన్ను పరన్ను చెల్లన్‌ (మూవీ) మలయాళం

ది రూల్‌ ఆఫ్‌ జెన్నీ పెన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఫియర్‌ బిలో (మూవీ) ఇంగ్లీష్‌

ఫాలోయింగ్‌ (మూవీ) కొరియా/ఇంగ్లీష్‌

హిట్‌ మ్యాన్‌2 (మూవీ) కొరియన్‌/ఇంగ్లీష్‌

హాట్‌ బ్లడెడ్‌ (మూవీ) కొరియన్‌

అవర్‌ ఫాల్ట్ (మూవీ) స్పానిష్‌

సినోత్రోపి (మూవీ) జపనీస్‌

హాలీవుడ్‌ హస్లర్‌: గ్లిట్జ్‌ గ్లామ్‌స్కామ్‌ (డాక్యుమెంటరీ సిరీస్) ఇంగ్లీష్‌

జీ5

అభ్యంతర కుట్టవాలి (మూవీ) మలయాళం

ఎలుమేల్‌ (మూవీ) కన్నడ

మేడమ్‌ సేన్‌ గుప్త (మూవీ) బెంగాలీ

యాపిల్‌ టీవీ+

లూట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌

మిస్టర్‌ సూర్సే (డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌

సన్‌ నెక్ట్స్‌

ఇబమ్‌ (మూవీ) మలయాళం

ఆహా

చెన్నై ఫైల్స్‌: ముక్తల్‌ పక్కమ్‌ (మూవీ) తమిళ్‌

నెట్‌ఫ్లిక్స్‌

గ్రేటర్‌ కాలేష్‌ (మూవీ) హిందీ/తెలుగు

ది ట్వీట్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

థామస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌: సోదోర్‌ సైన్స్‌ టు గెదర్‌ (మూవీ)ఇంగ్లీష్‌

షీ వాక్స్‌ ఇన్‌ డార్క్‌ఎస్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

27 నైట్స్‌(మూవీ) ఇంగ్లీష్‌/స్పానిష్‌

గుడ్ న్యూస్‌ (మూవీ) కొరియన్‌/ఇంగ్లీష్‌

ఎవ్రీబడీ లవ్స్‌ మి వెన్‌ ఐ డెడ్‌ (మూవీ) థాయ్‌

ది డిప్లొమ్యాట్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌3) ఇంగ్లీష్‌

స్పిప్లంటర్‌ సెల్‌: డెత్‌ వాచ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1)

టర్న్‌ ఆఫ్‌ ది టైడ్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌2) పోర్చుగీస్‌

రొమాంటిక్స్‌ అనానమస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) జపనీస్‌

పాసింగ్‌ ది రెయిన్స్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌1) జపనీస్‌

ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌/హిందీ

తాజా వార్తలు