పొల్లాచిలో ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్

పొల్లాచిలో ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్

Published on Jun 17, 2013 12:35 AM IST

Ramayya-Vasthavayya2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా ‘. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా న్యూ షెడ్యూల్ పొల్లాచి లో ప్రారంభంకానుంది. ఈ మద్య ఈ సినిమా టీం కొన్ని సన్నివేశాలను కర్ణాటకలో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ని డైరెక్టర్ శంకర్ చాలా వేగాగంగా నిర్వహిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని సమాచారం.

తాజా వార్తలు