త్వరలో విడుదలకానున్న నిఖిల్ కార్తికేయ ఫస్ట్ లుక్

త్వరలో విడుదలకానున్న నిఖిల్ కార్తికేయ ఫస్ట్ లుక్

Published on Nov 13, 2013 12:05 AM IST

karthikeya
‘స్వామి రారా’ సినిమా విజయంతో మంచి ఆనందంలో వున్న నిఖిల్ ఆ సినిమాలో తనకు జంటగా నటించిన స్వాతితో ‘కార్తికేయ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు

ఈ కిఏమ షూటింగ్ వేగంగా జరుపుకోవడమే కాక త్వరలో ఫస్ట్ లుక్ విడుదలకానుంది. తమిళ మరియు తెలుగు భాషలలొ నిర్మితమవుతున్న ఈ సినిమా టీజర్ ను రెండు భాషలలొ ఒకేసారి విడుదల చేస్తారు. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది.

చందూ మొండేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ ద్వారా వెంకట్ శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత

తాజా వార్తలు