సల్మాన్ ఖాన్ ను పరామర్శించిన రామ్ చరణ్

సల్మాన్ ఖాన్ ను పరామర్శించిన రామ్ చరణ్

Published on Jul 15, 2013 4:00 PM IST

Salman-and-Ram-Charan
షూటింగ్ సమయంలో కుడి కాలు గాయంతో అపోలో హాస్పటల్ లో చేరిన సల్మాన్ ఖాన్ ను రామ్ చరణ్ మరియు ఉపాసన పరామర్శించారు. అంతే కాక సల్లూ భాయ్ ను దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకుంటున్నారని సమాచారం. రామ్ చరణ్ మరియు సల్మాన్ ఇద్దరూ మంచి మిత్రులన్న సంగతి తెలిసినదే. ముంబైలో ‘జంజీర్’ షూటింగ్ సమయంలో సల్మాన్ చరణ్ కు ఆతిధ్యమిస్తే, ‘మెంటల్’ సినిమా చిత్రీకరణకు గానూ ఇక్కడికి వచ్చిన సల్మాన్ ఖాన్ కు చరణ్ హైదరాబాద్ బిర్యాని రుచిచూపించాడు. సల్మాన్ నటిస్తున్న ‘మెంటల్’ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాకు రీమేక్. డైసీ షా విలన్. సోహాల్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోహాల్ ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు