రామోజీ ఫిలింసిటీలో బాహుబలి కొత్త షూటింగ్

రామోజీ ఫిలింసిటీలో బాహుబలి కొత్త షూటింగ్

Published on Aug 8, 2013 10:00 PM IST

Bahubali
‘బాహుబలి’ సినిమా కొత్త షెడ్యూల్ 12 నుండి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ఒక భారీ సెట్ లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకు కీలకంగా భావిస్తున్నారు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మాచో హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ ద్వారా నిర్మాణమవుతున్న ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమాకానుంది.

ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ పనులను చూసుకుంటున్నారు. చారిత్రాత్మక నేపధ్యం గల ఈ చిత్రం రెండు భాగాలలో విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు