స్టాలిన్ తో మరోసారి నయన్

nayanatara_stalin
నయనతార ఉధయనిధి స్టాలిన్ సరసన మరోసారి నటించనుంది. వీరు నటించిన ‘ఇదు కథిర్వెలన్ కాదల్’ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ కొత్త సినిమాకు నాన్బెండా అనే టైటిల్ ను అనుకున్నారు. సంతానం ముఖ్యపాత్రధారి. జగదీష్ దర్శకుడు

ఈ సినిమాకు ముందుగా కాజల్ ను అనుకున్నా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. హారీస్ జయరాజ్ సంగీతదర్శకుడు. ఈ కొత్త సినిమా ఫిబ్రవరినుండి మొదలుకానుంది. ప్రస్తుతం నయన్ జయం రవి షూటింగ్ లో బిజీగా వుంది. ఈ సినిమాకు జయం రాజా దర్శకుడు

ఇవే కాక నయనతార అనామిక, బి గోపాల్ సినిమా, వెంకటేష్ ‘రాధ’, శింభు సరసన ఒక సినిమాలో నటిస్తుంది

Exit mobile version