ఇంకా సీత లానే కనిపిస్తున్న నయనతార

ఇంకా సీత లానే కనిపిస్తున్న నయనతార

Published on Feb 3, 2012 4:51 PM IST


ఒకప్పుడు తన అందాల అరబోతతో యువతను ఉర్రూతలూగించిన నయనతార ఒక్క చిత్రం లో ఒక పాత్రతో మారిపోయింది శ్రీ రామ రాజ్యం లో సీత పాత్రలో చేసిన ఈ భామ తరువాత ఎటువంటి కార్యక్రమం అయిన పట్టు చీరలో నుదటన సింధూర బొట్టుతో కనిపిస్తున్నారు. జన్మతః క్రిస్టియన్(అసలు పేరు డయానా మరియం కురియన్) అయిన ఈ భామ ఇలా మారటం ఆసక్తి కరమయిన విషయం. అయిన నిర్మాతలు ఈ విషయం మీద పెద్దగ ఆలోచించాల్సింది లేదు ఇంకొన్ని రోజుల్లో నాగార్జున పక్కన నటిస్తున్న చిత్రం లో యధావిధిగా కనిపించబోతుంది.

తాజా వార్తలు