నవరస సమ్రాట్ నాగార్జన, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్వరవాణి కీరవాణి…ఈ ముగ్గురి కలయికలో రూపొందిన మూడవ అథ్యాత్మిక అధ్బుతం శిరిడి సాయి. ఇటీవల రిలీజైన శిరిడి సాయి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శిరిడి సాయి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రసాద్ ల్యాబ్ లో చూసిన అనంతరం ీడియాతో మాట్లాడుతూ…శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్….చాలా ఎమోషన్ లగా ఫీలయ్యాను. శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు…ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు గారు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్ రెడ్డి సాయి తత్వాన్ని అందరి తెలియచేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు.
నాగార్జున జన్మ ధన్యమైంది : చిరంజీవి
నాగార్జున జన్మ ధన్యమైంది : చిరంజీవి
Published on Sep 10, 2012 6:25 PM IST
సంబంధిత సమాచారం
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
- పెద్ది ‘సుందరి’కి పెద్ద పరీక్షే..!
- టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు
- ‘ఘాటి’ ప్రమోషన్స్‌కు అనుష్క నో.. వర్కవుట్ అయ్యేనా..?
- ‘మిరాయ్’ కోసం రంగంలోకి హోంబలే ఫిల్మ్స్..!
- అఖండ 2 : ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడొస్తుంది..?
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?