‘కింగ్’ అక్కినేని నాగార్జున అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి చేసిన ‘మనం’ని అక్కినేని అభిమానులకు స్పెషల్ గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు, లేజండ్రీ నటుడు స్వర్గీయ డా. అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి సినిమా కావడం వల్ల స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు.
మాములుగా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్న నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుకి ఫేర్ వల్ లా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం నాగార్జున అభిమానులతో కలిసి మాట్లాడుతున్నారు, అలాగే ప్రమోషన్స్ గురించి కూడా ఫాన్స్ తో కలిసి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సమ్మర్లో రిలీజ్ కానున్న మనం సినిమాలో ఎఎన్ఆర్, నాగార్జునలతో పాటుగా నాగ చైతన్య, సమంత, శ్రియ సరన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.