యువ సామ్రాట్ నాగ చైతన్య కొత్త చిత్రం మొదలు కాబోతుంది ఈ చిత్రానికి రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించబోతున్నట్టు సమాచారం. రాదా మోహన్ “గౌరవం” చిత్రం పూర్తి అయ్యాక ఈ చిత్రాన్ని మొదలు పెడుతున్నట్టు సమాచారం. రవి కుమార్ చౌదరి గతం లో “యజ్ఞం” మరియు “వీరభద్ర” చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నాగ చైతన్య “ఆటో నగర్ సూర్య” చిత్రీకరణ లో ఉన్నారు. నాగ చైతన్య “మాస్ హీరో” అనిపించుకునేందుకు బాగా ఆసక్తి కనపరుస్తున్నారు.
కొత్త చిత్రం ఒప్పుకున్న నాగ చైతన్య
కొత్త చిత్రం ఒప్పుకున్న నాగ చైతన్య
Published on Dec 31, 2011 3:20 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!