ట్విట్టర్ అనేది సినిమా తారలకు ఒక పవర్ ఫుల్ ప్రచార మాధ్యమం. ఈ నెట్వర్కింగ్ సైట్ కు ఈ మధ్య చాలా పాపులారిటీ వచ్చింది. చాలా మండి సినిమా ప్రముఖులు తమ తమ అఫీషియల్ ఐడి ల ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు
ఈ జాబితాలో చేరిన తాజా వ్యక్తి అఖిల్ అక్కినేని. మనం సినిమా ట్రైలర్ ని పురస్కరించుకుని ఈ యువ హీరో ఈరోజు కొన్ని ట్వీట్ లు చేసాడు. Twitter.com/chay_akkineni నుండి చైతన్యను ఫాలో అవ్వచ్చు
ఈ మనం సినిమా మే నెలలో విడుదలకానుంది. ఈరోజు విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది