తూర్పు గోదావరిలో నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్బ్

తూర్పు గోదావరిలో నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్బ్

Published on Jan 10, 2013 4:19 PM IST

Ram-Charan-Nayak
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ సినిమా తూర్పు గోదావరిలో మొదటి రోజు కలెక్షన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం మొదటి రోజు సుమారు 80 లక్షల 11 వేలు కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటున్న ఈ సినిమా కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా పేరుతెచ్చుకుంది. కాజల్ అగర్వాల్ – అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు