వెన్నెల 1 ½ చిత్ర ఆడియో ఈ నెల ఆఖర్లో విడుదల కానుంది. ఈ చిత్రంతో వెన్నెల కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ చిత్రం లో ఆయన కూడా నటిస్తున్నారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గుజ్జర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బ్రహ్మానందం మరియు తాగుబోతు శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ బ్యాంకాక్ మరియు థాయ్ ల్యాండ్ ల లో జరుపుకుంది.ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు . వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ” సునీల్ అందించిన సంగీతం అద్బుతంగా వచ్చింది చైతన్య కృష్ణ,సిరాశ్రి మరియు షిర్మని అందించిన సాహిత్యం అద్బుతంగా వుందని ఇప్పటికే నేను మేఘాలలో ఉన్నా” అని అన్నారు. వర్మ మరియు వాసు గ్రేట్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం దేవ్ కట్టా తీసిన వెన్నెల చిత్రానికి కొనసాగింపు. ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కావచ్చు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!