మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్య వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆయన సంగీతం అందించిన ‘బిజినెస్ మేన్’ మరియు ‘బాడీగార్డ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇవే కాకుండా ఇంకా చాలా చిత్రాలు అంగీకరించడం జరిగింది. సిద్ధార్థ్ మరియు అమలా పాల్ జంటగా నటిస్తున్న లవ్ ఫేల్యూర్ చిత్రానికి, ఎన్టీఆర్-శ్రీను వైట్ల ‘యాక్షన్ చిత్రానికి మరియు రామ్ చరణ్-వివి వినాయక ల కలయికలో రాబోతున్న చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నారు. తక్కువ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు తమన్. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు రావాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!