ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఈ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ట్విట్టర్ ను సెన్సార్ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి అనుకోవడమే దీనికి కారణం. దేశానికి కించపరుస్తూ ట్వీట్స్ ఉంటే సెన్సార్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. విదేశాలలో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. దీనిపై చాలా మంది తీవ్రంగా ఖండించారు. ఆసక్తికరంగా ఫిలిం స్టార్స్ ఈ పద్ధతి పై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మహేష్ బాబు ఈ పద్ధతికి స్వాగతం పలికారు. దేశానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడం ఆహ్వనిన్చాధగ్గా విషయం కాదని అన్నారు. ఈ రోజుల్లో ట్విట్టర్ పబ్లిక్ ఫోరం ల మారింది. అక్కడ తమ సొంత అభిప్రాయాలు చెప్పొచు కానీ మరీ కించపరిచేలా ఉండకూడదు అని అన్నారు.డాక్టర్ మోహన్ బాబు గారి కూతురైన లక్ష్మి మంచు మాట్లాడుతూ ఈ విషయం పై దూరంగా ఉండటం మంచిదన్నారు. మరికొందరు నటులు నుండి మిశ్రమ స్పందన లభించింది. దేశ భద్రత కోసమే ఈ పద్ధతి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు?
ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్
ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్
Published on Jan 29, 2012 5:00 PM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?