షిరిడిలో సుమన్

షిరిడిలో సుమన్

Published on Mar 27, 2012 8:01 AM IST

ప్రముఖ నటుడు సుమన్ ఆదివారం షిరిడి సాయిబాబా ను దర్శించుకున్నారు.సనివారం షిరిడి చేరుకున్న సుమన్ ఇక్కడ బాబా సన్నిధిలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు భార్య,కుమార్తె మరియు ఇతర కుటుంబ సభ్యులతో పాల్గొని బాబాను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా సుమన్ దంపతులను షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ట్రస్టీ అశోక్ తాంబేకర్… బాబా శేషవస్త్రాలతో సన్మానించారు.

తాజా వార్తలు