కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం రాజన్న చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర సంచలనాలు సృష్టించనుంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోని తెలంగాణా ఏరియాలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రాజన్నలో కొన్ని బ్రహ్మాండమైన ఫైట్స్ చిత్రీకరించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాటిని తీర్చిదిద్దినట్లు సమాచారం. నాగార్జున పరిమితిగల పాత్రలో నటిస్తుండగా ‘ఏనీ’ అనే పాప నటన చాలా బావుందని యూనిట్ వర్గాల సమాచారం. రాజన్న చిత్రానికి ప్రముఖ స్క్రిప్ట్ రచయిత మరియు రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్ముస్తుండటం విశేషం. ఎంఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!