మేఘాలలో తేలిపోతున్న స్నేహ ఉల్లాల్

మేఘాలలో తేలిపోతున్న స్నేహ ఉల్లాల్

Published on Mar 29, 2012 3:32 AM IST

స్నేహ ఉల్లాల్ కి తన అభిమానులను ఎలా ఆకట్టుకోవాలనే మంత్రం తెలిసిపోయినట్టుంది.కొన్ని వారాల క్రితం “లిక్” అనే పేరుతో తను విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్ ప్రపంచం లో ఒక సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ భామ మరో వీడియోతో అభిమానుల ముందుకి వచ్చింది. “లవ్ లాక్ డౌన్” అనే పేరుతో విడుదల అయిన ఈ వీడియో రెండు రోజుల్లోనే అరవై వేలకి పైగా వీక్షకులను సంపాదించింది. ఈ సంఖ్యా ప్రతి నిమిషానికి పెరుగుతుంది. ఈ వీడియో విజయం సాదించడంతో ఈ భామ మేఘాల్లో తేలిపోతుంది. ప్రస్తుతం ఈ భామ అనిల్ సుంకర 3డి చిత్రం లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు