సైమర్ మొతియని మోడలింగ్ నుండి నటన వైపు వచ్చిన నటి మంచు మనోజ్ చేస్తున్న “ఊ కొడతార ఉలిక్కి పడతార” చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ లో కి ప్రవేశించబోతుంది. ఈ చిత్రం లో అచ్చ తెలుగు ఆడపిల్ల లా కనిపించబోతుంది. బాల కృష్ణ తో కలిసి కొన్ని సన్నివేశాలలో కూడా నటించబోతుంది. ఢిల్లీ నుండి వచ్చిన ఈ తార గతం లో చాలా యాడ్స్ లో నటించింది అందులో ఎయిర్ టెల్, మాస్టర్ కార్డ్, ఈ ఎస్ పి ఎన్,డిస్నీ,స్పై కార్ జీన్స్ ఇంకా చాల వాటిలో నటించారు. ఈ మధ్యలో జు.ఎన్ టి ఆర్ తో కలిసి మలబార్ గోల్డ్ యాడ్ లో చేసారు. ఈ చిత్రం లో మంచు మనోజ్,దీక్ష సెత్ ,బాల కృష్ణ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!