‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శృతి హాసన్ ఇటీవలే ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తుంది. ‘పల్లెటూరి అమ్మాయిగా నా మొదటి పాటలో చేస్తున్నందుకు చాల థ్రిల్లింగ్ గా ఉంది’ అని తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేసింది. ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్రంలో నటించాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ ఈ చిత్రం నుండి తప్పుకుంది. గబ్బర్ సింగ్ నుండి కూడా పలు పుకార్లు కూడా వచ్చాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?