పాముల మధ్య డాన్స్ చేసిన శ్రద్ద దాస్

పాముల మధ్య డాన్స్ చేసిన శ్రద్ద దాస్

Published on May 29, 2012 12:43 AM IST

చిత్రీకరణ సమయంలో కొన్ని సార్లు నటీనటులు చాలా ప్రమాదకరమయిన పనులు చెయ్యవలసి వస్తుంది. బంగీ జంప్,స్కి డైవింగ్ వంటివి ఈ కోవలోకే వస్తాయి ఇలాంటి పలు విన్యాసాలు తెలుగు తెరకి పరిచయమే. కాని ఈ మధ్య శ్రద్ద దాస్ ఒక ప్రమాదకరమయిన సన్నివేశ చిత్రీకరణలో పాల్గోనింది. తన రాబోతున్న మలయాళీ చిత్రం “డ్రాకులా 3డి” చిత్రం కోసం నిజమయిన కోబ్రాలతో చిత్రీకరణలో పాల్గోనింది. నిజమయిన కబ్రలతో చిత్రీకరణలో పాల్గొన్నాను, పాముల మధ్య డాన్స్ వేశాను కేరళలో చిత్రీకరించిన ఈ సన్నివేశం భయానకంగా ఉంది” అని శ్రద్ద దాస్ ట్విట్టర్ లో చెప్పారు.వినయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్,తెలుగు మరియు తమిళంలో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు