కథానాయకుడిగా పరిచయమవుతున్న శివ

నిర్మాత శాఖమూరి మల్లికార్జున రావు కొడుకు శివ హీరోగా ఒక చిత్రం రాబోతుంది. మల్కాపురం శివకుమార్ నంది ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ దరశాకత్వ శాఖ లో పని చేసిన యేపుగంటి వెంకన్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ,వినోదం కలయికలో సాగే ఈ చిత్రం శివ కు మంచి ఆరంభాన్ని ఇస్తుందని మంచి విజయం సాదిస్తుందని నిర్మాత ఆశావహం వ్యక్తం చేశారు. ఈ చిత్రం లో ముగ్గురు ప్రముఖ కథానాయికలు కనిపించబోతున్నారు.

Exit mobile version