క్రిష్ బృందం లో సమంత

క్రిష్ బృందం లో సమంత

Published on Jan 27, 2012 7:35 PM IST

ప్రస్తుతం పరిశ్రమలో బిజీగా ఉన్న తారలలో సమంత ఒకరు ఈ భామ ఇప్పుడు క్రిష్ బృందం లో చేరారు. క్రిష్ చేస్తున్న ఒకానొక యాడ్ లో చేస్తున్నారు. 3 ఏంజెల్స్ స్టూడియో అదినేత ప్రియాంక దత్ ఇప్పుడు యాడ్ రంగం లో కి దిగారు. ఆ స్టూడియో నుండి వస్తున్న మొదటి యాడ్ లో సమంత చేస్తున్నారు ఈ యాడ్ కి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కోసం ఈ యాడ్ చేస్తున్నారు “దడ” మరియు “వేదం” చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ యాడ్ కి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు రాజమౌళి,త్రివిక్రమ్ మరియు క్రిష్ లాంటి పెద్ద దర్శకులు పెద్ద పరిశ్రమల యాడ్ ల కి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు