ధనుష్ తో సంబంధం మీద వచ్చిన పుకార్లతో విసిగిపోయిన శ్రుతి

ధనుష్ తో సంబంధం మీద వచ్చిన పుకార్లతో విసిగిపోయిన శ్రుతి

Published on Jan 19, 2012 10:04 PM IST

ధనుష్ తో తనకి సంబంధం వుందని వస్తున్న పుకార్ల తో శ్రుతి హాసన్ విసిగిపోయారు ఈ మధ్యనే ఒక ప్రముఖ తమిళ పత్రిక ధనుష్ “3 ” చిత్ర షూటింగ్ లో శ్రుతి హాసన్ తో చాల దగ్గరయ్యారు అని వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచురించింది తరువాత ఈ పత్రిక మీద శ్రుతి హాసన్ న్యాయపరమయిన చర్యలు తీసుకుంటుంది. ధనుష్ మరియు ఐశ్వర్య లు తనకి మంచి స్నేహితులని ఇలాంటి వార్తలు ఎలా ప్రచురిస్తారు ఇవన్ని నిరాధార వార్తలు ఇలాంటివి చదివినపుడు చాల బాదేస్తుంది ధనుష్ తనకి చిత్రీకరణ లో సహాయపదేవారని మా మద్య వ్రుతిపరమయిన సంబంధం మాత్రమే ఉందని ఇక్కడ ఒక ప్రముఖ పత్రిక తో శ్రుతి చెప్పారు.ఇప్పటికే ఆ పతిర్క వాళ్ళు శ్రుతి ఈ విషయమై క్షమాపణ కోరారు.

తాజా వార్తలు