“రొటీన్ లవ్ స్టొరీ ” చిత్రం తదుపరి షెడ్యూల్ ఉత్తరాఖండ్ లో జరుపుకోనుంది.ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు కి ఈ రాష్ట్రం లో ప్రదేశాలు నచ్చాయి అంటున్నారు. సందీప్ కిషన్ మరియు రేగిన లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే ఆదిలాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంది. మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కావచ్చు అనిపిస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!