దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ ఆ తరువాత రెడీ సినిమాతో భారీ హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్నాడు. ఆ తరువాత మాస్క, కందిరీగ సినిమాలతో మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అతను నటించిన తాజా చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’ విడుదలకు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న చిత్ర ముహూర్తం ఇప్పటికే ప్రారంభం అవగా మరో సినిమాకి రేపు ముహూర్తం జరగనుంది. కందిరీగ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి రెడీ ఐపోయాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్ర ముహూర్తం రేపు జరగనుంది.
రామ్ కొత్త సినిమా రేపు ప్రారంభం
రామ్ కొత్త సినిమా రేపు ప్రారంభం
Published on Apr 11, 2012 7:26 PM IST
సంబంధిత సమాచారం
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!