ఇటలీ లో పని చెయ్యాలనుకుంటున్న రామ్ చరణ్

ఇటలీ లో పని చెయ్యాలనుకుంటున్న రామ్ చరణ్

Published on Jan 26, 2012 4:26 PM IST

రామ్ చరణ్ మనసులో ఇటలీ లో పని చెయ్యాలని ఒక రహస్య కోరిక ఉంది.ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ పెళ్లి తరువాత చేసే పనుల గురించి మాట్లాడుతూ ఈ విషయాన్నీ వెల్లడించారు రామ్ చరణ్ మాటల్లో “పెళ్లి తరువాత నేను మరియు ఉపాసన ఇటాలి లో బీచ్ పక్కన ఒక చిన్న రెస్టారెంట్ లో పని చెయ్యాలని అనుకుంటున్నాం . ఏదయినా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాం ” పెళ్లి తేదీని చెప్పకపోయినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు తరువాత ఉండవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ “రచ్చ” చిత్రీకరణ చివరి దశ లో ఉంది. ఆడియో విడుదల ఫిబ్రవరి లో ఉండవచ్చు

తాజా వార్తలు